(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.279. అధ్యాయః 279
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి ధర్మాచరణస్య శ్రేయస్సాధనత్వప్రతిపాదనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 12-279-0x(6351)(76468)
కథం భవతి పాపాత్మా కథం ధర్మం కరోతి వా।
కేన నిర్వేదమాదత్తే మోక్షం వా కేన గచ్ఛతి॥ 12-279-1(76469)
భీష్మ ఉవాచ। 12-279-2x(6352)
విదితాః సర్వధర్మాస్తే స్థిత్యర్థమనుపృచ్ఛసి।
శృణు మోక్షం సనిర్వేదం పాపం ధర్మం చ మూలతః॥ 12-279-2(76470)
విజ్ఞానార్థం హి పంచానామిచ్ఛాపూర్వం ప్రవర్తతే।
ప్రాప్యతాం వర్తతే కామో ద్వేషో వా భరతర్షభ॥ 12-279-3(76471)
తతస్తదర్థం యతతే కర్మ చారభతే మహత్।
ఇష్టానాం రూపగంధానామభ్యాసం చ చికీర్షతి॥ 12-279-4(76472)
తతో రాగః ప్రభవతి ద్వేషశ్చ తదనంతరం।
తతో లోభః ప్రభవతి మోహశ్చ తదనంతరం॥ 12-279-5(76473)
లోభమోహాభిభూతస్య రాగద్వేషాన్వితస్య చ।
న ధర్మే జాయతే బుద్ధిర్వ్యాజాద్ధర్మం కరోతి చ॥ 12-279-6(76474)
వ్యాజేన చరతే ధర్మమర్థం వ్యాజేన రోచతే।
వ్యాజేన సిద్ధ్యమానేషు ధర్మేషు కురునందన॥ 12-279-7(76475)
తత్రైవ కురుతే బుద్ధిం తతః పాపం చికీర్షతి।
సుహృద్భిర్వార్యమాణోఽపి పణ్·డితైశ్చాపి భారత॥ 12-279-8(76476)
ఉత్తరం న్యాయసంబద్ధం బ్రవీతి విధిచోదితం।
అధర్మస్త్రివిధస్తస్య వర్ధతే రాగమోహజః॥ 12-279-9(76477)
పాపం చింతయతే కర్మ ప్రబ్రవీతి కరోతి చ।
తస్యాధర్మప్రవృత్తస్య దోషాన్పశ్యంతి సాధవః॥ 12-279-10(76478)
ఏకశీలాశ్చ మిత్రత్వం భజంతే పాపకర్మిణః।
స నేహ సుఖమాప్నోతి కుత ఏవ పరత్ర వై॥ 12-279-11(76479)
ఏవం భవతి పాపాత్మా ధర్మాత్మానం తు మే శృణు।
యథా కుశలధర్మా స కుశలం ప్రతిపద్యతే॥ 12-279-12(76480)
కుశలేనైవ ధర్మేణ గతిమిష్టాం ప్రపద్యతే।
య ఏతాన్ప్రజ్ఞయా దోషాన్పూర్వమేవానుపశ్యతి॥ 12-279-13(76481)
కుశలస్తు సుఖార్థాయ సాధూంశ్చాప్యుపసేవతే।
తస్య సాధుసమాచారాదభ్యాసాచ్చైవ వర్ధతే॥ 12-279-14(76482)
ప్రాజ్ఞో ధర్మే చ రమతే ధర్మం చైవోపజీవతి।
సోఽథ ధర్మాదవాప్తేషు ధనేషు కురునందన॥ 12-279-15(76483)
తస్యైవ సించతే మూలం గుణాన్పశ్యతి యత్ర వై।
ధర్మాత్మా భవతి హ్యేవం మిత్రం చ లభతే శుభం॥ 12-279-16(76484)
స మిత్రధనలాభాత్తు ప్రేత్య చేహ చ నందతి।
శబ్దే స్పర్శే రసే రూపే తథా గంధే చ భారత॥ 12-279-17(76485)
ప్రభుత్వం లభతే జంతుర్ధర్మస్యైతత్ఫలం విదుః।
స తు ధర్మఫలం లబ్ధ్వా న తృష్యతి యుధిష్ఠిర॥ 12-279-18(76486)
ధర్మే స్థితానాం కౌంతేయ సర్వభోగక్రియాసు చ।
అతృప్యమాణో నిర్వేదమాదత్తే జ్ఞానచక్షుషా।
ప్రజ్ఞాచక్షుర్యదా కామే దోషమేవానుపశ్యతి॥ 12-279-19(76487)
శబ్దే స్పర్శే తథా రూపే న చ భావయతే మనః।
విముచ్యతే తదా కామాన్న చ ధర్మం విముంచతి॥ 12-279-20(76488)
సర్వత్యాగే చ యతతే దృష్ట్వా లోకం క్షయాత్మకం।
తతో మోక్షాయ యతతే నానుపాయాదుపాయతః॥ 12-279-21(76489)
శనైర్నిర్వేదమాదత్తే పాపం కర్మ జహాతి చ।
ధర్మాత్మా చైవ భవతి మోక్షం చ లభతే పరం॥ 12-279-22(76490)
ఏతత్తే కథితం తాత యన్మాం త్వం పరిపృచ్ఛసి।
పాపం ధర్మస్తథా మోక్షో నిర్వేదశ్చైవ భారత॥ 12-279-23(76491)
తస్మాద్ధర్మే ప్రవర్తేథాః సర్వావస్థం యుధిష్ఠిర।
ధర్మే స్థితానాం కౌంతేయ సిద్ధిర్భవతి శాశ్వతీ॥ ॥ 12-279-24(76492)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి ఏకోనాశీత్యధికద్విశతతమోఽధ్యాయః॥ 279॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-279-7 వ్యాజేన కపటేన। అర్థమర్థజాతం॥ 12-279-9 న్యాయసంబద్ధమాహారే వ్యవహారే చ త్యక్తలజ్జః సుఖీ భవేదిత్యాది। త్రివిధః కాయికో వాచికో మానసశ్చ॥ 12-279-10 పాపం పరానిష్టం॥ 12-279-12 కుశలం కల్యాణం పరహితమిత్యర్థః॥ 12-279-19 నిర్వేదం వైరాగ్యం॥ 12-279-20 భావయతే చింతావశం కరోతి। విరజ్యతి తదా కామే ఇతి డ. థ. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.